సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నాం
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:43 PM

ఎన్నికల శంఖారావం మోగింది, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతీ కార్యకర్త యుద్ధ క్షేత్రంలోకి దూకే సమయం ఆసన్నమైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు . గత అయిదేళ్ళ నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి మనమే గెలవాలి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి. ఈ విషయాన్ని ప్రజలకు మనం వివరించాలి. ప్రత్యర్ధి చేసే కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలి. ప్రజలకు మనం భరోసా కల్పించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM