బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. విశాఖ సభలో రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:43 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఏపీలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయసాధన సభ పేరుతో విశాఖపట్నంలో జరుగుతున్న బహిరంగసభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సేవ్ విశాఖ- సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈ సభను నిర్వహిస్తోంది. విశాఖలోని తృష్ణా మైదానంలో జరుగుతున్న ఈ సభకు రేవంత్ రెడ్డితోపాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సభలోనే స్టీల్ ప్లాంట్ మీద కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ విడుదల చేయనుంది. మరోవైపు ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు, వైఎస్ జగన్‌లను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.


Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM