|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 09:13 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయి తీరుతుందని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ అంటే వైయస్ షర్మిలారెడ్డి అని సంభోదించారు. ఏపీ ప్రజల కష్టాలు చూసి షర్మిల ఇక్కడికి వచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు షర్మిలకు అండగా ఉండి కాంగ్రెస్ సభ్యులను చట్టసభలకు పంపాలిని పిలుపునిచ్చారు. షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని సీఎం కోరారు.
Latest News