పోటీలో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:00 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఐదుగురు మాజీ CMల కుమారులు బ‌రిలో దిగ‌నున్నారు. వివ‌రాలు ఇలా..
* పులివెందుల - YSR వార‌సుడు జ‌గ‌న్(YCP)
* డోన్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్(TDP)
* హిందూపురం - సీనియర్ NTR కుమారుడు బాలకృష్ణ(TDP)
* మంగళగిరి - చంద్రబాబు త‌న‌యుడు లోకేశ్(TDP)
* తెనాలి - నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్(జ‌న‌సేన‌)
* వెంకటగిరి - నేదురుమల్లి జనార్ద‌న్ రెడ్డి కుమారుడు రాంకుమార్(YCP)

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM