భార్య వేధింపులు.. ప్రైవేట్ పార్ట్ కోసుకున్న వ్యక్తి
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 02:49 PM

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. తమ్ముడు, భార్య నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో ఓ వ్యక్తి తట్టుకోలేక గదిలోకి వెళ్లి తన ప్రైవేట్ పార్ట్ ను బ్లేడుతో కోసుకున్నాడు.
అతని అరుపులను గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తన తమ్ముడిని, భార్యను అదుపులోకి తీసుకున్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM