మనిషి చేతిని ఎత్తుకెళ్తున్న కుక్క
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:08 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వీధి కుక్క సగానికి తెగిపోయిన మనిషి చేతిని నోటితో పట్టుకుని వెళుతూ కనిపించింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ఆస్పత్రిలో ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.
ఇది చూసి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న వారు అరవడంతో చేతిని వదిలేసి కుక్క పారిపోయింది. అయితే ఆ చేయి ఎక్కడిది అనే విషయం తెలియాల్సి ఉంది.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM