|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:04 PM
ధర్మవరం పట్టణం 9వ వార్డు నాగుల భావి వీధిలో శుక్రవారం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి సతీమణి కేతిరెడ్డి సుప్రియ పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలకి అందజేశారు. మాజీ వైస్ ఛైర్మన్ మాసపల్లి సాయికుమార్, మునిసిపల్ ఛైర్మన్ కాచర్ల లక్ష్మి, చిన్నూర్ రమేష్ బాబు, కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News