|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 11:44 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో ప్రస్తుత మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న లక్ష్మిని ఏపీ సీఎం జగన్ నియమించారు.
Latest News