|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 10:44 PM
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మమతకు ఆమె నివాసం నుంచే చికిత్స అందించనున్నారు. ఎస్‌ఎస్‌కెఎం డైరెక్టర్ మోనిమోయ్ బంధోపాధ్యాయ మాట్లాడుతూ, మమతా బెనర్జీని ఎవరో వెనుక నుంచి నెట్టారని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారన్నారు. ఎవరో అలా నెట్టినట్లు ఆమె భావించి పడిపోయారనే ఉద్దేశం అని చెప్పారు.
Latest News