|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:11 PM
వంగర మండలం సంగాం గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు సి. జి. ఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరయ్యాయి. శుక్రవారం ఆలయ పనులకు శాసన మండలి ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో రాజాం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తలే రాజేష్, ఎంపీపీ ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ, జడ్పిటిసి కరణం రాధమ్మ, ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతిరావు, పారినాయుడు పాల్గొన్నారు.
Latest News