|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:08 PM
ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ టికెట్ ఆశించిన పరుచూరి పలుమార్లు పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వెళ్లినా అపాయింట్మెంట్ దొరకలేదు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొణతాల రామకృష్ణకు పవన్ కల్యాణ్ అనకాపల్లి సీటు కేటాయించారు. నిరాశ చెందిన భాస్కరరావు పార్టీకి రాజీనామా చేశారు.