|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:07 PM
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత శుక్రవారం పర్యటించారు. సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేసు నివాసంపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు గురువారం రాత్రి దాడి చేసిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నేతలు దాడిని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
Latest News