|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:01 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు. వివేకా హత్య వెనుక తమ హస్తం ఉందని మొదట్లో అన్యాయంగా నిందవేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని బీటెర్ రవి డిమాండ్ చేశారు.
Latest News