ఈ నెల 28కి వాయిదా పడిన వివేకా హత్య కేసు
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:00 PM

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో  మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి  బెయిల్  రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అవినాష్ రెడ్డికి వ్యక్తిగతంగా నోటీస్  ఇచ్చింది. ఇప్పటికే వకాల్తా వేసిన వివేక కుమార్తె సునీత పిటీషన్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్  శుక్రవారం కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం కేసు తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM