|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:05 PM
పెండింగ్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేపట్టారు. ఇవాళ పలు అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మొదటి విడతలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది.