175 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:53 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1500 దరఖాస్తులే సాక్ష్యమన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 1.17 శాతం ఓట్లు వచ్చాయని, ఈ సారి పెద్ద మొత్తం ఓటు శాతం పెంచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Latest News
Major security sabotage at Chinnaswamy during RCB-GT match; 2 held for sabotaging 240 CCTV cameras Mon, Apr 27, 2026, 12:51 PM
India organises Vishu, Easter and Eid al-Fitr jointly in Azerbaijan Mon, Apr 27, 2026, 12:49 PM
PM Modi shares aerial photo of jam-packed rally venue in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:29 PM
Activist seek global intervention over rising enforced disappearances of Baloch women Mon, Apr 27, 2026, 12:25 PM
BJP supporters hail PM Modi ahead of poll rally in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:24 PM