చీరల పంపిణీపై ఎన్నికల సంఘం ఆరా
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:40 PM

శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలిలో వాలంటీర్లకు చీరలు పంచిపెట్టారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్నికల సంఘం స్పందించింది.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దాంతో కావలి ఈఆర్ఓ, సహాయ ఈఆర్ఓలు ఆరా తీశారు. చీరల పంపిణీపై పురపాలక సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Latest News
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM
Heatwave in Rajasthan: Barmer, Jaisalmer record 46 degrees Mon, Apr 27, 2026, 09:59 AM
India, New Zealand set to sign key FTA to double trade, boost ties Mon, Apr 27, 2026, 09:47 AM
Heavy rain alert for western TN, strong winds likely till May 2 Mon, Apr 27, 2026, 09:42 AM