|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:09 PM
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు గురువారం విశాఖపట్నం నగరానికి విచ్చేసిన సినీ హీరో రామ్‌చరణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం రామ్‌చరణ్ రోడ్డు మార్గంలో హోటల్ నోవాటెల్‌కు వెళ్లారు.
Latest News