|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:06 PM
టీడీపీ సెకండ్ లిస్ట్ కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు బీజేపీ సీనియర్లు సీట్ల ప్రకటనపై రగిలిపోతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అన్యాయం జరుగుతోందని ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు.