|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:05 PM
తాడిపత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో గురు వారం ముజావర్లు, మౌలాలిలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంద జేశారు. మండలంలోని చిన్నపొడమల వద్ద వారికి పట్టాలను ఇచ్చారు. వాటికి సంబంధించిన రిజిస్ట్రే షన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఫయాజ్ భాష, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.
Latest News