అయోధ్య రామయ్యకు 1,100 కిలోల ఢమరుకం
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:04 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.
ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉంది. దీనికి ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది.

Latest News
US House panel clears 20 measures to curb China’s chip ambitions: Report Sat, Apr 25, 2026, 01:13 PM
Power struggle in Baramati: Third generation of Pawar family fuels succession debate Sat, Apr 25, 2026, 01:10 PM
Cong will play decisive role in forming govt in Bengal after Assembly polls, says party MPs Sat, Apr 25, 2026, 01:04 PM
Gold dips 0.34 pc this week over mild profit booking Sat, Apr 25, 2026, 12:51 PM
India eyes US Southeast for trade expansion Sat, Apr 25, 2026, 12:49 PM