టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రోజా
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 12:12 PM

పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మంత్రి రోజా పర్యటించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధునీకరించిన సెమినార్ హల్ నుమంత్రి ప్రారంభించారు. అనంతరం 20 కుట్టు మిషన్ల కేంద్రాన్ని మంత్రి రోజా ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధ నేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM
India Inc likely to clock up to 8.5 pc revenue growth in Q1 FY27: Report Fri, Apr 24, 2026, 03:30 PM
Japan to release additional 20 days' of oil reserves from May 1 Fri, Apr 24, 2026, 03:28 PM