|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:43 PM
యాలకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పురుషులలో లైంగికపరమైన కోరికలను పెంచడంలో యాలకులు ఉపయోగపడతాయి. రోజూ రెండు చొప్పున తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. ఆస్తమా, అజీర్ణం, బీపీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా చేసి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది. పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తుంది.
Latest News