|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 09:14 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఎస్‌బీఐ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒకరోజు ముందు ఈసీ ఈ వివరాలను వెల్లడించింది. 22,000కు పైగా బాండ్లను విక్రయించినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
Latest News