నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 08:39 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడి 73,097 వద్ద ముగిసింది. నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 22,147 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.96%), విప్రో (2.63%), ఇన్ఫోసిస్ (2.53%), భారతీ ఎయిర్‌టెల్ (2.23%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.09%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-1.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.33%), బజాజ్ ఫైనాన్స్ (-1.05%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%).


 

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM