ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు చేసాం
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 04:34 PM

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టాన‌ని సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు..పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింద‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింద‌ని తెలిపారు.  పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. 

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM