|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:48 PM
రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామంలో గురువారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మరోసారి సీఎం జగనన్న కొనసాగితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వారికి వివరించారు. టిడిపి చెప్పే అబద్ధపు హామీలు నమ్మి మోసపోకూడదు అన్నారు.
Latest News