నగరిలో మంత్రి రోజాకు లైన్ క్లియర్
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:33 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై నగరిలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నగరిలో రోజాకు తప్పా ఎవరికి సీటు కేటాయించినా తాము గెలిపిస్తామని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి రోజా సీఎం జగన్‌ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఎం జగన్ మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM