|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:22 PM
ప్రజలను చిల్చే చట్టాలను వెంటనే ఉపహరించుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో లబ్ధి పొందడానికి సిఏఏ బిల్లును చట్టపరంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే చర్యగా భావిస్తున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. బుధవారం సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి లోని సిపిఎం కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.
Latest News