ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:17 PM

ఢిల్లీలోని శాస్త్రినగర్‌లో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
నివాస భవనంలో మంటలు చెలరేగడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM