ఆ 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పవన్ క్లారిటీ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:58 AM

అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. మరో ఐదు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పవన్ క్లారిటీ ఇచ్చారు. భీమవరం-రామాంజనేయులు, రాజోలు-వరప్రసాద్,
నరసాపురం-బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు-ధర్మరాజు, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై గురువారం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM