ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:29 AM

సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నంద్యాల జిల్లా బ‌న‌గానప‌ల్లెలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి అర్హులైన ల‌బ్దిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేయ‌నున్నారు. ఈబీసీ నేస్తం ప‌థ‌కం కింద అగ్రవర్ణ పేదల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం అందిస్తోంది.

Latest News
Sensex may rise 22 pc to 95,000 by year-end: Morgan Stanley Thu, Apr 09, 2026, 03:14 PM
Israel claims killing nephew of Hezbollah chief Qassem in Beirut Thu, Apr 09, 2026, 03:09 PM
Haryana aims towards water sustainability with World Bank funds Thu, Apr 09, 2026, 02:52 PM
Delhi Secretariat receives bomb threat mail; search on Thu, Apr 09, 2026, 02:37 PM
Gold, silver trade up to 2 pc lower despite geopolitical tensions Thu, Apr 09, 2026, 01:29 PM