|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:21 AM
టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా నడుస్తోంది. పేరుకే కూటమి.. పెత్తనం మాత్రం బాబుదే అన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు చెప్పినట్లే పవన్ మాట వింటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో పార్టీని నమ్ముకున్న జనసైనికులు నిరాశలో కూరుకుపోతున్నారు. జనసేన సీట్లు కూడా టీడీపీ నేతకే కేటాయించడం పట్ల జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.