ప్రత్తిపాటికి ఊరట
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:52 PM

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను  సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. శరత్‌ను కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు కిందస్థాయి కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ సమర్థించింది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM