|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:37 PM
BJPకు రాజీనామా చేసి వస్తే ‘మహావికాస్ అఘాడీ’ తరపున పోటీకి అవకాశం కల్పిస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడంతో ఓ సభలో ఉద్ధవ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీలో అభ్యర్థులకు టికెట్లు కేటాయించేందుకు ఒక విధానం ఉంది’‘ అని గడ్కరీ తెలిపారు.
Latest News