నేడు కేంద్ర కేబినెట్ తుది సమావేశం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:30 PM

ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ భేటీ నేడు జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లో షెడ్యూల్ విడుద‌ల అవుతుండ‌టంతో ఈ ప్ర‌భుత్వంలో ఇదే చివ‌రి కేబినేట్ స‌మావేశం కానుంది.
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లోక్‌స‌భ‌ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM