|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:57 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోవడంపై ఆయన స్పందించారు. అలాంటి ఓటమి తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.
ఓడిపోతానని తెలిసి ఉంటే నేరుగా సీఎం జగన్ మీదే పోటీకి దిగేవాడినని అన్నారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌పై కంటే పులివెందులలో జగన్‌పై పోటీ చేసి ఓడిపోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు.