నం1 టెస్టు బౌలర్‌గా అశ్విన్
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:55 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నం1గా నిలిచారు. 870 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి ఎగబాకారు. బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ (6), యశస్వి జైస్వాల్ (8), విరాట్ కోహ్లీ(9) టాప్-10లో నిలిచారు. ఇక టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM