|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:54 PM
డుకాటీ ఇండియా భారత మార్కెట్లో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4, డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్‌లను విడుదల చేసింది. స్ట్రీట్ ఫైటర్ వీ4 ధర రూ.24.62 లక్షలుగా, వీ4 ఎస్ డుకాటీ రెడ్ కలర్ ధర రూ.27.80 లక్షలుగా, వీ4 ఎస్ గ్రే నీరో కలర్ ధర రూ.28 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. డుకాటీ నుంచి వచ్చిన ఈ కొత్త స్ట్రీట్ ఫైటర్ సిరీస్ మోటార్ సైకిళ్లు మార్కెట్లో బిఎమ్ డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ ఆర్, కవాసాకి జెడ్ హెచ్ 2లకు పోటీగా ఉంటాయి.
Latest News