|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:45 PM
కనగానపల్లి మండలంలోని దాదులూరు గ్రామంలో వెలసిన పోతులయ్య స్వామి జాతర నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ. ప్రతి ఏటా మహాశివరాత్రి ముగిసిన ఐదో రోజు ఫాల్గుణ శుద్ధ తదియనాడు ఉత్సవాలు ప్రారంభమై, పంచమినాడు గావుల మహోత్సవంతో ముగుస్తాయన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
Latest News