|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:51 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైసీపీ 12వ జాబితాను విడుదల చేసింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది.
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అలాగే కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు.