|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:46 AM
ఏపీలో ఈనెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. అయితే పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పేరుతో ప్రకటన వెలువడింది.
దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా 18 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.