|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:41 AM
కరివేపాకుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. కరివేపాకును కూరలు, సూప్ లో కలిపి తింటే శరీరానికి A, B, C, E వంటి విటమిన్లు అందుతాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయని సూచిస్తున్నారు.
Latest News