బొందలకుంట లో నూతన సచివాలయం ప్రారంభం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:35 AM

ముద్దనూరు మండలం బొందలకుంట గ్రామంలో బుధవారం ఉదయం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుదీర్ రెడ్డి నూతన సచివాలయం, విలేజ్ హెల్త్ క్లీనిక్, లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నేతలు పాల్గొన్నారు.

Latest News
BJP alliance moving towards victory: Tarun Chugh amid post-poll optimism Fri, May 01, 2026, 12:22 PM
Santner sidelined for a month after scans reveal ACL shoulder injury Fri, May 01, 2026, 12:20 PM
India’s pharma rise driven by innovation push: Ex-US NIH Director Fri, May 01, 2026, 12:14 PM
Trump expands IRA access for millions Fri, May 01, 2026, 12:02 PM
Zverev joins Federer, Nadal & Sinner feat with Madrid QF win Fri, May 01, 2026, 11:52 AM