అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:17 AM

గుంటూరు జిల్లా, తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెనాలి లోని నాజర్‌పేటలో గత రాత్రి ఆ కుటుంబం పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శివ శంకర్రావు రైల్వేస్టేషన్‌లో టీ స్టాల్ నడుపుతున్నాడు. గత కొద్ది రోజులుగా అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM