గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదు
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 10:45 AM

గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు . ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్‌ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Latest News
India’s power consumption rises by modest 4 pc in April Sat, May 02, 2026, 10:37 AM
Sinner to play Zverev in men's final in Madrid Open Sat, May 02, 2026, 10:28 AM
Nadda, Patil to address concluding session of VGRC-South Gujarat today Sat, May 02, 2026, 10:25 AM
War rooms on high alert as DMK, AIADMK brace for tight counting day in Tamil Nadu Sat, May 02, 2026, 10:14 AM
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM