జామ ఆకులు తింటే ఆరోగ్య లాభాలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:50 PM

జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వాలి. దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది. ఈ ఆకులు తింటే పంటి నొప్పి, చిగుళ్లలో వాపు పోతాయి.


 

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM