|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:28 PM
బెంగళూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్నారన్న ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేశారు. తమ రాష్ట్రం నీటి నీటికొరతని ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
Latest News