రేపు ప్రచండ విశ్వాస పరీక్ష
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 04:03 PM

నేపాల్‌ ప్రధాని మరోసారి పార్లమెంటు విశ్వాసాన్ని కోరనున్నారు. నేపాలీ కాంగ్రెస్‌తో మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వం నడిపిన ఆయన గత వారం ఆ సంకీర్ణానికి గుడ్‌బై చెప్పి,
పాత మిత్రులు కెపి శర్మ ఓలి నేతృత్వంలోని నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్‌)తో చేతులు కలిపి కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నందున ఈ నెల 13న బలపరీక్షకు సిద్ధమయ్యారు.

Latest News
Iran warns US army against entering Strait of Hormuz Mon, May 04, 2026, 03:14 PM
Left staring at loss of last state, to be out of power after 50 years Mon, May 04, 2026, 03:12 PM
Pakistani forces accused of extrajudicially killing three civilians in Balochistan: Rights Body Mon, May 04, 2026, 02:11 PM
Kerala Polls: Chandy Oommen's bicycle campaign rides into history Mon, May 04, 2026, 02:09 PM
'Trinamool will have the last laugh': Mamata Banerjee's new message to her party workers Mon, May 04, 2026, 01:45 PM