|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:58 PM
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ. 50వేలు విరాళంగా ఇచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి. కిషోర్ కుమార్ తెలిపారు. వాడపల్లి వాస్తవ్వులు మేర్ల రాంబాబు, లల్లి సత్య సాయి పద్మజా దంపతులు మంగళవారం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ. 50 వేల రూపాయలు విరాళంగా సమర్పించినారు.
Latest News